ఈతరం శ్రీరంగ నీతులు

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:54 AM

రుహానీ శర్మ, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీరంగ నీతులు’. ప్రవీణ్‌కుమార్‌ వీఎ్‌సఎస్‌ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత...

ఈతరం శ్రీరంగ నీతులు

రుహానీ శర్మ, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీరంగ నీతులు’. ప్రవీణ్‌కుమార్‌ వీఎ్‌సఎస్‌ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. ‘శ్రీరంగ నీతులు’ టీజర్‌ను విడుదల చేసి చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ తరం యువత ఆలోచనలు, భావోద్వేగాల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రమిద’న్నారు. కుటుంబ అనుబంధాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత చెప్పారు. సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌. సినిమాటోగ్రఫీ: టీజో టామీ

Updated Date - Jan 09 , 2024 | 03:54 AM