అన్ని చోట్లా ఆదరిస్తున్నారు

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:07 AM

కన్నడ హీరో యశ్‌ నటించిన ఓ చిత్రం తెలుగులో ‘రాజధాని రౌడీ’ పేరుతో విడుదలై చక్కటి ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది...

అన్ని చోట్లా ఆదరిస్తున్నారు

కన్నడ హీరో యశ్‌ నటించిన ఓ చిత్రం తెలుగులో ‘రాజధాని రౌడీ’ పేరుతో విడుదలై చక్కటి ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘మా ‘రాజధాని రౌడీ’ చిత్రాన్ని 94 కేంద్రాల్లో విడుదల చేశాం. అన్ని చోట్లా మంచి వసూళ్లు వస్తున్నాయి. ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 05:07 AM