ప్రేమా? ఆకర్షణా?

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:54 AM

సుదీష్‌ వెంకట్‌, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘పేషన్‌’. అరవింద్‌ జోషువా దర్శకత్వంలో డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఎం, నరసింహ, ఉమేష్‌ నిర్మిస్తున్నారు...

ప్రేమా? ఆకర్షణా?

సుదీష్‌ వెంకట్‌, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘పేషన్‌’. అరవింద్‌ జోషువా దర్శకత్వంలో డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఎం, నరసింహ, ఉమేష్‌ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఫ్యాషన్‌ ప్రపంచానికి సంబంధించి, ఒక సమగ్రమైన సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమా ‘పేషన్‌’’ అన్నారు. ప్రేమ, ఆకర్షణకు సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకు ఈ సినిమాలో జవాబు దొరుకుతుందని నిర్మాతలు పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 06:54 AM