వారణాసి నేపథ్యంలో

ABN , Publish Date - Sep 26 , 2024 | 01:06 AM

శివ తత్వాన్ని వివరిస్తూ వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ‘లైఫ్‌’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. శ్రీహర్ష, కషిక కపూర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్‌ కేతరాజు దర్శకుడు...

శివ తత్వాన్ని వివరిస్తూ వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ‘లైఫ్‌’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. శ్రీహర్ష, కషిక కపూర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్‌ కేతరాజు దర్శకుడు. కిశోర్‌ రాఠి, మహేశ్‌ రాఠీ, ఎ.రామస్వామి రెడ్డి నిర్మాతలు. ‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. హీరో తండ్రి పాత్రలో ఎస్పీ చరణ్‌ నటించారు. నవాబ్‌ షా కీలక పాత్ర పోషించారు. శ్యామ్‌ కె నాయుడు ఫొటోగ్రఫీ, మణిశర్మ సంగీతం ఆకట్టుకుంటాయి’ అని దర్శకుడు చెప్పారు. త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.

Updated Date - Sep 26 , 2024 | 01:06 AM