సాయి దుర్గా తేజ్ మూవీలో...
ABN , Publish Date - Nov 05 , 2024 | 06:47 AM
‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత సాయి దుర్గా తేజ్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘ఎస్‌డిటి18’. ఈ పాన్ ఇండియా మూవీని రోహిత్ కేపీ దర్శకత్వంలో...
‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత సాయి దుర్గా తేజ్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘ఎస్‌డిటి18’. ఈ పాన్ ఇండియా మూవీని రోహిత్ కేపీ దర్శకత్వంలో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సాయి దుర్గా తేజ్ మునుపెన్నడూ చేయని పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ నటిస్తున్నారు. ఈ మూవీలో నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రగ్గడ్ లుక్‌లో ప్రెజంట్ చేసిన జగపతిబాబు ఇంట్రో పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచింది.