స్టైలిష్‌ లుక్‌లో ...

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:11 AM

రామ్‌ పోతినేని, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ఫేమ్‌ మహేశ్‌బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. వర్కింగ్‌ టైటిల్‌ ‘రాపో22’. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు...

రామ్‌ పోతినేని, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ఫేమ్‌ మహేశ్‌బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. వర్కింగ్‌ టైటిల్‌ ‘రాపో22’. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకర్స్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో రామ్‌ విభిన్న పాత్రలో.. స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లోనే ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిది’’ అని అన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 12:11 AM