క్రూరమైన పాత్రలో...

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:12 AM

యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పొట్టేల్‌’. ఈ రూరల్‌ యాక్షన్‌ డ్రామాను నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్‌ సడిగె నిర్మిస్తున్నారు...

యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పొట్టేల్‌’. ఈ రూరల్‌ యాక్షన్‌ డ్రామాను నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్‌ సడిగె నిర్మిస్తున్నారు. ఇందులో నటుడు అజయ్‌ ‘పటేల్‌’ అనే ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో ఓ పోస్టర్‌ను విడుదల చేసి హింటిచ్చారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోంది.

Updated Date - Oct 15 , 2024 | 12:12 AM