ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్స్‌ 2024

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:45 AM

‘ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్స్‌ 2024’ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు..

ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్స్‌ 2024

‘ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్స్‌ 2024’ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. నటుడు మురళీమోహన్‌, వీకే నరేశ్‌, గీత రచయిత చంద్రబోస్‌, నటి రోజారమణి, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 06:45 AM