ఫిర్యాదు చెయ్యండిలా : టీఎఫ్‌సీసీ

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:37 AM

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఫిర్యాదు చేయాలని టీఎఫ్‌సీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫీసు వద్ద ఉదయం 6గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంప్లైంట్‌ బాక్స్‌...

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఫిర్యాదు చేయాలని టీఎఫ్‌సీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫీసు వద్ద ఉదయం 6గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంప్లైంట్‌ బాక్స్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, డి.రామానాయుడు బిల్డింగ్‌ కాంప్లెక్స్‌, ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ - 500096 చిరునామాకు పోస్టుద్వారా అయినా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫోన్‌ నంబరు : 98499 72280, మెయిల్‌ ఐడీ : complaints@telugufilmchamber.in కు కంప్లైంట్స్‌ ఇవ్వొచ్చని విజ్ఞప్తి చేసింది.

Updated Date - Sep 18 , 2024 | 04:37 AM