వరుడు ఎలా ఉండాలంటే...

ABN , Publish Date - Oct 24 , 2024 | 05:30 AM

విక్రాంత్‌, చాందినీ చౌదరి నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో మధురశ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం చాందీనీ చౌదరి పుట్టినరోజు సందర్భంగా...

విక్రాంత్‌, చాందినీ చౌదరి నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో మధురశ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం చాందీనీ చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ఓరుగంటి అనే పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర.. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో పెట్టిన షరతులు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది ఈ చిత్రం.

Updated Date - Oct 24 , 2024 | 05:31 AM