ఎలా ఉన్నావ్‌ శ్రీలీల

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:55 AM

ఫ బుగ్గ గిల్లి.. ఆప్యాయంగా పలకరించిన సంగీత దర్శకుడు తమన్‌ శ్రీవారి దర్శనార్థం వచ్చిన హీరోయిన్‌ శ్రీలీలను చూసిన సినీ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ ఆప్యాయంగా...

ఎలా ఉన్నావ్‌ శ్రీలీల

ఫ బుగ్గ గిల్లి.. ఆప్యాయంగా పలకరించిన సంగీత దర్శకుడు తమన్‌ శ్రీవారి దర్శనార్థం వచ్చిన హీరోయిన్‌ శ్రీలీలను చూసిన సినీ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ ఆప్యాయంగా పలకరించారు. శ్రీలీల మంగళవారం స్వామిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వస్తున్న క్రమంలో దర్శనానికి వెళుతున్న తమన్‌ మహద్వారం వద్ద ఎదురుపడ్డారు. దీంతో తమన్‌ ఆగి శ్రీలను బుగ్గ గిల్లి.. ఎలా ఉన్నావ్‌ అంటూ పలకరించారు. అనంతరం శ్రీలీల తన కుటుంబ సభ్యులను తమన్‌కు పరిచయం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తిరుమల, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 26 , 2024 | 05:55 AM