హాలీవుడ్‌ యాక్టర్‌ కెన్నెత్‌ మిచెల్‌ మృతి

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:52 AM

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు కెన్నెత్‌ మిచెల్‌ (49) కన్నుమూసిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2018లో లాటెరల్‌ స్ల్కెరోసిస్‌ వ్యాధి బారినపడిన...

హాలీవుడ్‌ యాక్టర్‌ కెన్నెత్‌ మిచెల్‌ మృతి

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు కెన్నెత్‌ మిచెల్‌ (49) కన్నుమూసిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2018లో లాటెరల్‌ స్ల్కెరోసిస్‌ వ్యాధి బారినపడిన కెన్నెత్‌ చికిత్స పొందుతూ ఈ నెల 24న తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సుసాన్‌ మే, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘కెప్టెన్‌ మార్వెల్‌’, ‘స్టార్‌ట్రెక్‌’ సిరీస్‌లు నటుడిగా కెన్నెత్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి.

Updated Date - Feb 27 , 2024 | 04:52 AM