Holi celebrations : సంబరాల హోలీ

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:28 AM

వయసుని మరిచిపోయి చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా చేసుకునే వేడుక హోలీ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా టాలీవుడ్‌ తారలు రంగులు జల్లుకుంటూ...

Holi celebrations : సంబరాల హోలీ

వయసుని మరిచిపోయి చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా చేసుకునే వేడుక హోలీ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా టాలీవుడ్‌ తారలు రంగులు జల్లుకుంటూ ఈ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను రష్మిక, పాయల్‌ రాజ్‌పుత్‌, కాజల్‌ అగర్వాల్‌, రుక్సార్‌ థిల్లాన్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:37 AM