కథానాయిక మీరా చోప్రా వివాహబంధంలోకి అడుగుపెట్టారు

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:47 AM

కథానాయిక మీరా చోప్రా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్త రక్షిత్‌ కేజ్రీవాల్‌ను ఆమె పెళ్లాడారు. మంగళవారం జైపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సినీ ప్రముఖులు నడుమ...

కథానాయిక మీరా చోప్రా వివాహబంధంలోకి అడుగుపెట్టారు

కథానాయిక మీరా చోప్రా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్త రక్షిత్‌ కేజ్రీవాల్‌ను ఆమె పెళ్లాడారు. మంగళవారం జైపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సినీ ప్రముఖులు నడుమ ఈ ప్రేమజంట ఒక్కటయ్యారు. తెలుగులో ‘బంగారం’ ‘వాన’ చిత్రాలు కథానాయికగా మీరాచోప్రాకు గుర్తింపు తెచ్చాయి.

Updated Date - Mar 13 , 2024 | 03:47 AM