హీరో ఆశిష్‌ రెడ్డి, అద్వితా రెడ్డిల వివాహం

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:27 AM

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు, హీరో ఆశిష్‌ రెడ్డి, అద్వితా రెడ్డిల వివాహం ఇటీవల జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది...

హీరో ఆశిష్‌ రెడ్డి, అద్వితా రెడ్డిల వివాహం

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు, హీరో ఆశిష్‌ రెడ్డి, అద్వితా రెడ్డిల వివాహం ఇటీవల జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహ వేడుకకు బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట తమ మొదటి చిత్రాన్ని సోషల్‌ మీడియా లో షేర్‌ చేసింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు దిల్‌ రాజు, శిరీష్‌. ‘రౌడీ బాయ్స్‌’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఆశిష్‌ ప్రస్తుతం సెల్ఫిష్‌ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 05:27 AM