హీరో అర్జున్‌ నిన్న శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:53 AM

బహుబాషా నటుడు హీరో అర్జున్‌ నిన్న శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అర్జున్‌తోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు...

హీరో అర్జున్‌ నిన్న శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు

బహుబాషా నటుడు హీరో అర్జున్‌ నిన్న శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అర్జున్‌తోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. పలు భాషల్లో అర్జున్‌ నటించిన చిత్రాల గురించి మోదీకి ఐశ్వర్య వివరించారు. ఈ సందర్భంగా అర్జున్‌ తన సొంత ఖర్చుతో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ చిత్రపటాన్ని మోదీకి అందజేశారు.

Updated Date - Jan 21 , 2024 | 01:53 AM