Director Dharma : అనాథలే స్టార్స్‌

ABN, Publish Date - Jul 07 , 2024 | 05:41 AM

సంజయ్‌ శ్రీరాజ్‌ను హీరోగా, ప్రియా శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటించిన ‘గల్లీ గ్యాంగ్‌ స్టార్స్‌’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా గురించి దర్శకుడు ధర్మ మాట్లాడుతూ ‘నెల్లూరులో చిత్రాన్ని నిర్మించాం. ఓ గల్లీలో నివసించే అనాథలు ఎదుర్కొనే సమస్యలను చిత్రంలో వివరించాం’ అని చెప్పారు.

Director Dharma : అనాథలే స్టార్స్‌

సంజయ్‌ శ్రీరాజ్‌ను హీరోగా, ప్రియా శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటించిన ‘గల్లీ గ్యాంగ్‌ స్టార్స్‌’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా గురించి దర్శకుడు ధర్మ మాట్లాడుతూ ‘నెల్లూరులో చిత్రాన్ని నిర్మించాం. ఓ గల్లీలో నివసించే అనాథలు ఎదుర్కొనే సమస్యలను చిత్రంలో వివరించాం’ అని చెప్పారు. చిత్ర నిర్మాత డాక్టర్‌ అరవేటి యశోవర్ధన్‌ మాట్లాడుతూ ‘క్రైమ్‌ డ్రామా చుట్టూ చిత్రకథ నడుస్తుంది. ఇందులో నాలుగు పాత్రలు ప్రముఖంగా ఉంటాయి. అనాథలైన వారి జీవితాలు ఎలా ఎవరి వల్ల మలుపు తిరిగిందో చూపించాం. మాస్‌ ఆడియన్స్‌కు నచ్చేసినిమా ఇది’ అని చెప్పారు.

Updated Date - Jul 07 , 2024 | 05:41 AM