Gopi Chand New Movie : విశ్వం రొమాన్స్‌

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:39 AM

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

[ { "id" : 6932, "articleText" : "

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. దసరా సందర్భంగా ఈ నెల 11న విడుదలవుతోంది. ‘వస్తాను వస్తానులే’ అంటూ సాగే రొమాంటిక్‌ గీతాన్ని చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. వెంగి సాహిత్యానికి చేతన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చాగా, కపిల్‌ కపిలన్‌ ఆలపించారు. ఈ చిత్రంలో కావ్యథాపర్‌ కథానాయికగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌.

", "ampArticleText" : "

", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728079753036, "timestampSm" : "2024-10-05T03:39:13+05:30" } ]

Updated Date - Oct 05 , 2024 | 03:39 AM