మంచి విజయం సాధించాలి
ABN , Publish Date - Sep 19 , 2024 | 06:56 AM
‘పిల్ల పిలగాడు’ ఫేమ్ సాయితేజ, పావని కరణం హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పైలం పిలగా’. ఆనంద్ గర్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను...
‘పిల్ల పిలగాడు’ ఫేమ్ సాయితేజ, పావని కరణం హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పైలం పిలగా’. ఆనంద్ గర్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రామకృష్ణ బొద్దుల, ఎస్.కే.శ్రీనివాస్ నిర్మించారు. ఈ నెల 20న సినిమా విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ను చూసి హీరో బాలకృష్ణ ప్రశంసించారు. ‘ఈ సినిమా కంటెంట్ బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.