‘గరం గరం’

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:15 AM

నాని సరికొత్త పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు...

‘గరం గరం’

నాని సరికొత్త పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న సినిమా విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు. ‘గరం గరం’ అంటూ సాగే ఈ పాటను విశాల్‌ దల్దానీ ఆలపించారు. సహపతి భరద్వాజ్‌ లిరిక్స్‌ అందించగా, జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించారు.

Updated Date - Jun 16 , 2024 | 05:15 AM