‘గేమ్‌ ఛేంజర్‌’

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:07 AM

రామ్‌చరణ్‌, కియారా అడ్వానీ జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం...

‘గేమ్‌ ఛేంజర్‌’

రామ్‌చరణ్‌, కియారా అడ్వానీ జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి జరగండి జరగండి అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యానికి తమన్‌ స్వరాలు సమకూర్చారు. దలేర్‌ మెహందీ, సునిధీ చౌహాన్‌ ఆలపించారు.

Updated Date - Mar 28 , 2024 | 01:07 AM