నాగచైతన్య శోభితాతో కలసి దిగిన మొదటి ఫొటో

ABN, Publish Date - Oct 20 , 2024 | 02:15 AM

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లకు ఇటీవలే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత శోభితాతో కలసి దిగిన మొదటి ఫొటోను నాగచైతన్య తన...

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లకు ఇటీవలే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత శోభితాతో కలసి దిగిన మొదటి ఫొటోను నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఈ పోస్టుకు కామెంట్స్‌ను డిసేబుల్‌ చేయడం గమనార్హం.

Updated Date - Oct 20 , 2024 | 02:15 AM