చిత్రీకరణ షురూ

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:23 AM

‘దసరా’ కలయిక మరోసారి కుదిరింది. నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కలయికలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించారు. ఈ విషయాన్ని...

‘దసరా’ కలయిక మరోసారి కుదిరింది. నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కలయికలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించారు. ఈ విషయాన్ని శ్రీకాంత్‌ ఓదెల సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బేనర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 01:23 AM