సీఎంను కలిసిన సినీ నటుడు అర్జున్‌

ABN , Publish Date - Jul 31 , 2024 | 01:21 AM

సీఎం రేవంత్‌రెడ్డిని సినీ నటుడు అర్జున్‌ మంగళవారంనాడు ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా.. సంత్‌ శ్రీరామ్‌రావ్‌ జయంతి సందర్భంగా...

arjun

సీఎం రేవంత్‌రెడ్డిని సినీ నటుడు అర్జున్‌ మంగళవారంనాడు ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా.. సంత్‌ శ్రీరామ్‌రావ్‌ జయంతి సందర్భంగా బుధవారంనాడు నిర్వహిస్తున్న మహా హోమంకు రావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కోరారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - Jul 31 , 2024 | 09:09 AM