ఫ్యాంటసీ డ్రామా

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:17 AM

సి.సుప్రీత్‌ కృష్ణ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష రోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధు, సాన్వీ మేఘన, నిహాల్‌ కోదాటి నటిస్తున్నారు. రాహుల్‌ రెడ్డి, లోక్కు శ్రీవరుణ్‌...

ఫ్యాంటసీ డ్రామా

సి.సుప్రీత్‌ కృష్ణ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష రోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధు, సాన్వీ మేఘన, నిహాల్‌ కోదాటి నటిస్తున్నారు. రాహుల్‌ రెడ్డి, లోక్కు శ్రీవరుణ్‌, శ్రీరాములు రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల వినూత్న రీతిలో ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఓ గ్రామంలో జరిగే ఫ్యాంటసీ డ్రామాలా అనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎడిటర్‌: అశ్వత్‌ శివకుమార్‌, సినిమాటోగ్రాఫర్‌: కార్తీక్‌ సాయికుమార్‌, సంగీతం: సంతు ఓంకార్‌.

Updated Date - Apr 24 , 2024 | 05:17 AM