ఫ్యామిలీ స్టార్‌ ప్యాకప్‌

ABN , Publish Date - Mar 17 , 2024 | 05:26 AM

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై దిల్‌ రాజు...

ఫ్యామిలీ స్టార్‌ ప్యాకప్‌

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో హీరోయిన్లు కలసి దిగిన ఫొటోను మేకర్స్‌ విడుదల చేశారు.

Updated Date - Mar 17 , 2024 | 05:26 AM