పుట్టినరోజున ‘ఈశ్వర్‌’

ABN , Publish Date - Oct 17 , 2024 | 05:31 AM

ప్రభాస్‌ ‘ఈశ్వర్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రీ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో రీ ఇంట్రడ్యూసింగ్‌ ప్రభాస్‌ అంటూ...

ప్రభాస్‌ ‘ఈశ్వర్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రీ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో రీ ఇంట్రడ్యూసింగ్‌ ప్రభాస్‌ అంటూ రిలీజ్‌ చేసిన మూవీ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీని జయంత్‌ సీ పరాన్జీ తెరకెక్కించారు. కె.అశోక్‌ నిర్మించారు. లక్ష్మీ నరసింహా మూవీస్‌ సంస్థ రీ రిలీజ్‌ చేస్తోంది.

Updated Date - Oct 17 , 2024 | 05:31 AM