ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్
ABN, Publish Date - Oct 24 , 2024 | 05:36 AM
అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఆండ్రూ బాబు. లండన్ గణేష్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మాతలు...
అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఆండ్రూ బాబు. లండన్ గణేష్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. త్వరలోనే టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.