ఏడాది కిందట
ABN , Publish Date - Sep 01 , 2024 | 05:30 AM
రఘు గద్వాల్ హీరోగా, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోయిన్లుగా టించిన ప్రేమకథా చిత్రం ‘వెంకటలక్ష్మితో’ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు...
రఘు గద్వాల్ హీరోగా, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోయిన్లుగా టించిన ప్రేమకథా చిత్రం ‘వెంకటలక్ష్మితో’ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ‘ఏడాది కిందట’ అనేది ట్యాగ్‌లైన్. రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో ఆలేటి రాజేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఇది స్వచ్ఛమైన ప్రేమకథాచిత్రం. థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంతా కొత్తవారితో తీశాం’ అన్నారు దర్శకుడు.