వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం

ABN , Publish Date - Sep 17 , 2024 | 05:37 AM

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి హీరో సాయిదుర్గ తేజ్‌ విరాళంగా ప్రకంటించిన రూ. పది లక్షలు, హీరో విష్వక్‌సేన్‌ రూ పది లక్షలు, నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ. 25 లక్షలు...

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి హీరో సాయిదుర్గ తేజ్‌ విరాళంగా ప్రకంటించిన రూ. పది లక్షలు, హీరో విష్వక్‌సేన్‌ రూ పది లక్షలు, నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ. 25 లక్షలు, హాస్యనటుడు ఆలీ దంపతులు రూ. 3లక్షల చెక్కులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతరెడ్డికి అందజేశారు.

Updated Date - Sep 17 , 2024 | 05:37 AM