కీర్తికి నిరాశే

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:05 AM

‘బేబి జాన్‌’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి కీర్తి సురేశ్‌కు నిరాశ ఎదురైంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ‘బేబి జాన్‌’ ఇటీవలే విడుదలై.. ఈ ఏడాది బాలీవుడ్‌లో పెద్ద డిజాస్టర్‌గా...

‘బేబి జాన్‌’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి కీర్తి సురేశ్‌కు నిరాశ ఎదురైంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ‘బేబి జాన్‌’ ఇటీవలే విడుదలై.. ఈ ఏడాది బాలీవుడ్‌లో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మూడు రోజుల్లో కేవలం రూ.19 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. మొదటి రోజుతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్స్‌ 70 శాతం వరకు పడిపోయాయి. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావడం కష్టమేనని బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారమవుతోంది.

Updated Date - Dec 29 , 2024 | 05:05 AM