దేవిశ్రీ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:46 AM
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బుధవారం తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19న నిర్వహించే మ్యూజికల్...
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బుధవారం తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19న నిర్వహించే మ్యూజికల్ కాన్సర్ ్టకు హాజరవ్వాలని కోరుతూ ఆహ్వానం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ వెంట నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి)