ఢిల్లీ ఫైల్స్‌ సెట్స్‌పైకి

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:49 AM

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాణసంస్థ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి కలయికలో వచ్చిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే..

ఢిల్లీ ఫైల్స్‌ సెట్స్‌పైకి

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాణసంస్థ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి కలయికలో వచ్చిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఈ కలయికలో ‘ఢిల్లీ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్‌పై తాజా అప్డేట్‌ను దర్శక నిర్మాతలు వివేక్‌ అగ్నిహోత్రి, అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. త్వరలో ‘ఢిల్లీ ఫైల్స్‌’ షూటింగ్‌ ప్రారంభించి, వచ్చే ఏడాది విడుదల చేస్తామని వారు పేర్కొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 05:49 AM