ఏప్రిల్‌లో డియర్‌ ఆంధ్రా

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:45 AM

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌, ఐశ్వర్యారాజేశ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డి యర్‌ ఆంధ్రా’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ ఆర్‌, జీ. పృథ్వీరాజ్‌ నిర్మించారు...

ఏప్రిల్‌లో డియర్‌ ఆంధ్రా

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌, ఐశ్వర్యారాజేశ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డి యర్‌ ఆంధ్రా’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ ఆర్‌, జీ. పృథ్వీరాజ్‌ నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్‌ 12న ‘డియర్‌ ఆంధ్రా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు శుక్రవారం యూనిట్‌ ప్రకటించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌, ఏషియన్‌ సినిమాస్‌ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాయి.

Updated Date - Mar 30 , 2024 | 04:45 AM