నవీన్‌చంద్రకు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

ABN , Publish Date - May 01 , 2024 | 05:42 AM

టాలీవుడ్‌ హీరో నవీన్‌చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. మంగళవారం జరిగిన ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌

నవీన్‌చంద్రకు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

టాలీవుడ్‌ హీరో నవీన్‌చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. మంగళవారం జరిగిన ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో నవీన్‌చంద్ర ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. గత ఏడాది విడుదలైన కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను ఈ పురస్కారం ఆయనకు దక్కింది. ప్రస్తుతం నవీన్‌చంద్ర రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సహా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

Updated Date - May 01 , 2024 | 05:42 AM