సినీనటి ప్రభ కుమారుని పెళ్లి రిసెప్షన్‌ గోల్కొండ రిసార్ట్స్‌లో

ABN , Publish Date - Jan 04 , 2024 | 06:01 AM

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుని పెళ్లి రిసెప్షన్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ప్రతికాధిపతి వేమూరి రాధాకృష్ణ హాజరై...

సినీనటి ప్రభ కుమారుని పెళ్లి రిసెప్షన్‌ గోల్కొండ రిసార్ట్స్‌లో

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుని పెళ్లి రిసెప్షన్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ప్రతికాధిపతి వేమూరి రాధాకృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలందించారు. ఆయనతోపాటు సీనియర్‌ నటులు మురళీమోహన్‌ను కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. మరుసటిరోజు బుధవారం ఉదయం గోల్కొండ రిసార్ట్స్‌లో రంగరంగవైభవంగా వివాహం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై కొత్తదంపతులకు శుభాశీస్సులు అందించారు.

Updated Date - Jan 04 , 2024 | 06:01 AM