కోర్టు రూమ్ డ్రామా
ABN , Publish Date - Aug 31 , 2024 | 06:00 AM
త్రిగుణ్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఉద్వేగం’ చిత్రం టీజర్‌ను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో లుకలపు మధు నిర్మించారు. ‘కోర్టు రూమ్ డ్రామాతో తెలుగులో
త్రిగుణ్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఉద్వేగం’ చిత్రం టీజర్‌ను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో లుకలపు మధు నిర్మించారు. ‘కోర్టు రూమ్ డ్రామాతో తెలుగులో చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత సిన్సియర్ ఎపర్ట్ అనీ, అందరూ సహజంగా నటించారనీ అర్ధమవుతోంది’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. నటుడు ఆదిత్యకు, త్రిగుణ్‌కు ఇది 25వ చిత్రమనీ, చట్టాన్ని బేస్ చేసుకుని రూపొందించిన ఈ సినిమా విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు.