కమ్ బ్యాక్ ఫిల్మ్
ABN, Publish Date - Sep 15 , 2024 | 02:42 AM
‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’, ‘ప్రేమ కోసం’, ‘శివరామరాజు’ తదితరులు చిత్రాల్లో నటించిన హీరో వెంకట్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘హరుడు’...
‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’, ‘ప్రేమ కోసం’, ‘శివరామరాజు’ తదితరులు చిత్రాల్లో నటించిన హీరో వెంకట్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘హరుడు’. హెబ్బా పటేల్, సలోని, నటషా, అలీ ఇతర ముఖ్య పాత్రధారులు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ దిక్కల లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. ఇది కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు చెప్పారు. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.