సీఎం సహాయ నిధికి చిరంజీవి చెక్కులను అందజేశారు
ABN , Publish Date - Oct 14 , 2024 | 02:12 AM
మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడిని కలిశారు. శనివారం, జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన ఏపీలో వరద బాధితుల సహాయార్థం...
మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడిని కలిశారు. శనివారం, జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన ఏపీలో వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి తన తరపున రూ. 50 లక్షలు, రామ్‌చరణ్ తరపున మరో రూ. 50 లక్షల విరాళం చెక్కులను సీఎంకు అందజేశారు.