సెట్‌లో సెలబ్రేషన్స్‌

ABN , Publish Date - May 09 , 2024 | 06:29 AM

ఒకప్పుడు తన సినిమాను రిలీజ్‌ చేసేందుకు సపోర్ట్‌ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు తన సినిమాలను గ్రాండ్‌గా పాన్‌ ఇండియా రిలీజ్‌ చేసే స్థాయికి ఎదిగారు...

సెట్‌లో సెలబ్రేషన్స్‌

ఒకప్పుడు తన సినిమాను రిలీజ్‌ చేసేందుకు సపోర్ట్‌ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు తన సినిమాలను గ్రాండ్‌గా పాన్‌ ఇండియా రిలీజ్‌ చేసే స్థాయికి ఎదిగారు. విజయ్‌ సాఽగిస్తున్న ఈ జర్నీ యంగ్‌ టాలెంట్‌ను ఇన్‌స్పైర్‌ చేస్తోంది. తన సక్సెస్‌తో చాలా మందికి రోల్‌ మోడల్‌ అయ్యారు విజయ్‌. తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు అలవాటు. ఈసారి తన పుట్టిన రోజును గురువారం విశాఖలో జరుగుతున్న తాజా చిత్రం షూటింగ్‌లో బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంట్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇవి కాక మరో రెండు చిత్రాల్లో నటించడానికి విజయ్‌ దేవరకొండ అంగీకరించారు.

Updated Date - May 09 , 2024 | 06:29 AM