నటుడు రక్షిత్‌ శెట్టిపై కేసు

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:42 AM

కాపీరైట్‌ ఉల్లంఘించారనే ఆరోపణలతో శాండల్‌వుడ్‌ నటుడు రక్షిత్‌శెట్టిపై కేసు నమోదైంది. ‘న్యాయ ఎల్లిదె..?’, ‘గాలి మాతు’ అనే రెండు సినిమాల పాటలను అనుమతి లేకుండా ఆయన...

కాపీరైట్‌ ఉల్లంఘించారనే ఆరోపణలతో శాండల్‌వుడ్‌ నటుడు రక్షిత్‌శెట్టిపై కేసు నమోదైంది. ‘న్యాయ ఎల్లిదె..?’, ‘గాలి మాతు’ అనే రెండు సినిమాల పాటలను అనుమతి లేకుండా ఆయన వినియోగించుకున్నారని ఎంఆర్‌టీ మ్యూజిక్‌ సంస్థ భాగస్వామి నవీన్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బెంగళూరు యశ్వంతపుర పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. రక్షిత్‌శెట్టిని పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది.

బెంగళూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 16 , 2024 | 04:42 AM