బడ్డీ టికెట్‌ ధరల తగ్గింపు

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:25 AM

అడ్వంచరస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘బడ్డీ’. ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో బడ్డీ సినిమా రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్‌...

అడ్వంచరస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘బడ్డీ’. ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో బడ్డీ సినిమా రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్‌ సోమవారం ప్రకటించారు. సింగిల్‌ స్ర్కీన్లలో రూ. 99, మల్టీప్లెక్స్‌లో రూ. 125గా టికెట్‌ ధరలు నిర్ణయించారు. భారతీయ వెండితెరపైన ఒక సరికొత్త ప్రయోగంగా ‘బడ్డీ’ సినిమా నిలుస్తుందని ఈ సందర్భంగా మేకర్స్‌ తెలిపారు.

చిత్రం : బడ్డీ

ప్రొడ్యూసర్‌ : కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన్‌ జ్ఞానవేల్‌ రాజా

డైరెక్టర్‌ : శామ్‌ ఆంటోన్‌

బ్యానర్‌ : స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌

కాస్టింగ్‌ : అల్లు శిరీష్‌, గాయత్రి భరద్వాజ్‌, అజ్మల్‌ అమీర్‌, అలీ, ముఖేశ్‌ కుమార్‌ తదితరులు

Updated Date - Jul 30 , 2024 | 04:25 AM