బ్లాక్‌బస్టర్‌ గ్యారంటీ

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:06 AM

శర్వానంద్‌, కృతి శెట్టి హీరోహీరోయన్లుగా నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించగా, టీ.జీ.విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతున్న...

బ్లాక్‌బస్టర్‌ గ్యారంటీ

శర్వానంద్‌, కృతి శెట్టి హీరోహీరోయన్లుగా నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించగా, టీ.జీ.విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ గ్యారంటీ’’ అని చెప్పారు. ‘‘కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ అన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 04:06 AM