మహా శివరాత్రికి ‘భీమా’

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:40 AM

గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’ విడుదల తేదీని ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లకు రానుంది...

మహా శివరాత్రికి ‘భీమా’

గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’ విడుదల తేదీని ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ విడుదల చేశారు. పోలీసు ఆఫీసర్‌ గెట్‌పలో ఫెరోషియ్‌సగా గోపీచంద్‌ కనిపించారు. కన్నడ దర్శకుడు ఎ.హర్ష ఈ సినిమాతో తెలుగులోకి పరిచయమవుతున్నారు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ప్రియా భవానీశంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అజ్జు మహంకాళి, సంగీతం: రవి బస్రూర్‌, సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆన్‌లైన్‌ ఎడిటర్‌: కిరణ్‌.

Updated Date - Jan 30 , 2024 | 05:40 AM