Bheema : శివరాత్రికి సిద్ధం

ABN , Publish Date - Feb 18 , 2024 | 03:07 AM

గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ’ మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. ‘మరో ఇరవై రోజుల్లో.. ’అని పేర్కొంటూ శనివారం కొత్త పోస్టర్‌ను...

Bheema : శివరాత్రికి సిద్ధం

గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ’ మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. ‘మరో ఇరవై రోజుల్లో.. ’అని పేర్కొంటూ శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఫైటింగ్‌కు సిద్ధం అన్నట్లు పోలీస్‌ యూనిఫామ్‌లో గోపీచంద్‌ కవ్విస్తున్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో కె.కె.రాదామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియా భవానీశంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు.

Updated Date - Feb 18 , 2024 | 03:07 AM