భలే వెడ్డింగ్‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:12 AM

జివి ప్రకాశ్‌కుమార్‌, ఐశ్యర్యరాజేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘డియర్‌’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పృథ్వీరాజ్‌ నిర్మించారు...

భలే వెడ్డింగ్‌

జివి ప్రకాశ్‌కుమార్‌, ఐశ్యర్యరాజేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘డియర్‌’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పృథ్వీరాజ్‌ నిర్మించారు. ఈ చిత్రం తమిళంలో 11న, తెలుగులో 12న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘భలే వెడ్డింగ్‌’ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ అట్రాక్టివ్‌ వెడ్డింగ్‌ సాంగ్‌కు జివి ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించారు. రాకేందు మౌళి లిరిక్స్‌ రాశారు. నారాయణన్‌ రవిశంకర్‌, సింధూరి విశాల్‌ ఆలపించారు. ఈ చిత్రంలో కాళివెంకట్‌, ఇళవరుసు, రోహిణి, తలైవాసల్‌ విజయ్‌, గీతా కైలాసం కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 03:12 AM