అంచనాలకు మించి...

ABN , Publish Date - Oct 16 , 2024 | 06:10 AM

వి. సముద్ర, దర్శకుడిగా తన కుమారులు అరుణ్‌ మహాశివ, రామ్‌ త్రివిక్రమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తున్న చిత్రం ‘దో కమీనే’. చంద్రపులుగుజ్జు నిర్మిస్తున్నారు...

వి. సముద్ర, దర్శకుడిగా తన కుమారులు అరుణ్‌ మహాశివ, రామ్‌ త్రివిక్రమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తున్న చిత్రం ‘దో కమీనే’. చంద్రపులుగుజ్జు నిర్మిస్తున్నారు. సుమన్‌, తన్మయి, శ్రీరాధా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఇటీవలే ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉంటుంది. తప్పకుండా విజయం సాఽధిస్తుంది’’ అని చెప్పారు.

Updated Date - Oct 16 , 2024 | 06:10 AM