ప్రేమకు ఆకర్షణకు మధ్య

ABN , Publish Date - May 11 , 2024 | 05:34 AM

శిరిన్‌ శ్రీరామ్‌ దర్శక నిర్మాతగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘ప్రేమించొద్దు’. అనురూ్‌పరెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన తారాగణం. ఐదు భాషల్లో

ప్రేమకు ఆకర్షణకు మధ్య

శిరిన్‌ శ్రీరామ్‌ దర్శక నిర్మాతగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘ప్రేమించొద్దు’. అనురూ్‌పరెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన తారాగణం. ఐదు భాషల్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను జూన్‌ 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. శిరిన్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమకూ, ఆకర్షణకూ మధ్య తేడా తెలియక తప్పటడుగులు వేస్తున్నారు. దీనివల్ల వారు ఎలా నష్టపోతున్నారనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. సంగీతం: జునైద్‌ కుమార్‌. సినిమాటోగ్రఫీ: హర్ష కొడాలి.

Updated Date - May 11 , 2024 | 05:34 AM