బెల్లంకొండ... కొత్త కబురు

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:14 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా కొత్త చిత్రం ఖరారైంది. ‘బీఎ్‌సఎస్‌ 12’ వర్కింగ్‌ టైటిల్‌. లుధీర్‌ బైరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు...

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా కొత్త చిత్రం ఖరారైంది. ‘బీఎ్‌సఎస్‌ 12’ వర్కింగ్‌ టైటిల్‌. లుధీర్‌ బైరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు. 400 ఏళ్ల నాటి గుడి నేపథ్యంలో కల్ట్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోందని నిర్మాతలు తెలిపారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: శివేంద్ర, ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌ ఆర్‌.

Updated Date - Jul 25 , 2024 | 06:14 AM