బాలరాజు రాక అప్పుడే

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:20 AM

సోహెల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మిస్తున్నారు. మేఘలేఖ, సునీల్‌, సిరి హన్మంత్‌, ఇంద్రజ కీలకపాత్రలు...

బాలరాజు రాక అప్పుడే

సోహెల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మిస్తున్నారు. మేఘలేఖ, సునీల్‌, సిరి హన్మంత్‌, ఇంద్రజ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 2న ‘బూట్‌కట్‌ బాలరాజు’ చిత్రం విడుదలవుతోంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె నాయుడు. ఎడిటర్‌:విజయ్‌ వర్ధన్‌.

Updated Date - Jan 03 , 2024 | 12:20 AM